సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్వెబ్ అవార్డులు

వెబ్ అవార్డులు

ఉత్కృష్టత అనే మాటకు అసమానమైన ఆధిక్యత అని అర్ధం, అపోలో హాస్పిటల్స్ గొప్పతనం ఇదే. ఇది – మౌలిక వసతులు, సాంకేతికత లేదా సేవలు లేదా మా వైద్య విధానాలు మరియు ప్రమాణాల సామర్ధ్యం మరియు తేజో వికాసం వంటి అనేక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మేము సాధించిన విజయాలలో కొన్నింటిని క్రింద అందించాము:

భారత డిజిటల్ మార్కెటింగ్ అవార్డులు సంవత్సరం
అపోలో eDoc, ఉత్తమ SEO వెబ్‌సైట్‌గా వెబ్‌సైట్ ఇండియన్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డ్స్, 2016లో  కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2016

 

భారత వెబ్‌సైట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంవత్సరం
వెబ్‌సైట్ ఆఫ్ ది ఇయర్ ఇండియా అవార్డ్స్ 2014లో, ఆరోగ్య విభాగంలో అపోలో హాస్పిటల్స్, అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ అవార్డును గెలుచుకుంది. 2014

 

ఏషియన్ లీడర్‌షిప్ అవార్డులు సంవత్సరం
అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “ఎమర్జెన్సీ 24×7” మొబైల్ యాప్ ఏషియన్ లీడర్‌షిప్ అవార్డులలో అత్యుత్తమ బ్రాండెడ్ మొబైల్ యాప్ అవార్డును గెలుచుకుంది. 2014
అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) వెబ్‌సైట్ ఏషియన్ లీడర్‌షిప్ అవార్డులలో ఉత్తమ వెబ్‌సైట్ అవార్డును గెలుచుకుంది. 2014

 

అత్యుత్తమ సిగ్నల్ కమ్యూనిటీ అవార్డ్ సంవత్సరం
సాధికారత కొరకు సోషల్ మీడియా అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “బ్లడ్ కనెక్షన్స్” అత్యుత్తమ సోషల్ కమ్యూనిటీ అవార్డును గెలుచుకుంది. 2014

 

ద కంజ్యూమర్ ఎంగేజ్‌మెంట్ ఏషియా అవార్డులు సంవత్సరం
కంజ్యూమర్ ఎంగేజ్‌మెంట్ ఏషియా అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “బ్లడ్ కనెక్షన్స్” స్వర్ణం గెలుచుకుంది. 2014
కంజ్యూమర్ ఎంగేజ్‌మెంట్ ఏషియా అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “ఎమర్జెన్సీ 24×7” స్వర్ణం గెలుచుకుంది. 2014
కంజ్యూమర్ ఎంగేజ్‌మెంట్ ఏషియా అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “360 డిగ్రీ అప్రోచ్” కాంస్యం గెలుచుకుంది. 2014

 

అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ప్రదాత వెబ్‌సైట్ సంవత్సరం
వెబ్ మార్కెటింగ్ అసోసియేషన్, యుఎస్‌ఎ నిర్వహించిన ఇంటర్నెట్ వ్యాపార ప్రచార పోటీ – IAC 2011లో అపోలో హాస్పిటల్స్ గ్రూపు వెబ్‌సైట్ “అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ప్రదాత వెబ్‌సైట్ “ అవార్డును గెలుచుకుంది. 2011

 

హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఏషియా అవార్డ్ సంవత్సరం
ఏషియన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అవార్డులలో మార్కెటింగ్, పీఆర్ లేదా ఆన్‌లైన్ ప్రజెన్స్ విభాగంలో అపోలో హాస్పిటల్స్ అవార్డును సొంతం చేసుకుంది 2016
మార్కెటింగ్, పీఆర్ లేదా ఆన్‌లైన్ ప్రజెన్స్ విభాగంలో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “లెట్స్ టాక్ హెల్త్ – 360 డిగ్రీ అప్రోచ్ ఆన్ సోషల్ మీడియా” హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఏషియా అవార్డును గెలుచుకుంది. 2014
వినియోగదారుల సేవల విభాగంలో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “బ్లడ్ కనెక్షన్స్” హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఏషియా అవార్డును గెలుచుకుంది. 2014
ఆరోగ్య సంరక్షణ ఐటిలో నవకల్పనలు అనే విభాగంలో అపోలో హాస్పిటల్స్ (గ్రూప్) – “ఎమర్జెన్సీ 24×7” మొబైల్ యాప్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఏషియా అవార్డును గెలుచుకుంది. 2014

 

మంథన్ సౌత్ వెస్ట్ ఇండియా అవార్డు సంవత్సరం
మంథన్ సౌత్ వెస్ట్ అవార్డులలో భాగంగా ఇ-హెల్త్(e-Health) విభాగంలో అపోలో హాస్పిటల్స్, ఎమర్జెన్సీ 24×7 – “ప్రత్యేక ప్రస్తావన అవార్డు” గెలుచుకుంది. 2014

 

అంతర్జాతీయ వ్యాపార ప్రచార పోటీచే అవార్డు సంవత్సరం
వెబ్ మార్కెటింగ్ అసోసియేషన్, యుఎస్‌ఎ నిర్వహించే అంతర్జాతీయ వ్యాపార ప్రకటనల పోటీ  – IAC 2014లో అపోలో హాస్పిటల్స్, ఎమర్జెన్సీ 24×7 – “అత్యుత్తమ హెల్త్‌కేర్ మొబైల్ అప్లికేషన్” అవార్డు గెలుచుకుంది. 2014

 

WOTY సంవత్సరం
WOTY ఇండియా 2013 వారు, అపోలో హాస్పిటల్స్‌కు ‘ఆరోగ్యం మరియు సంక్షేమం’ విభాగంలో ‘అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్’ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రధానం చేసింది. 2013

 

వెబ్ అవార్డ్ సంవత్సరం
హెల్త్‌కేర్, హెల్త్‌కేర్ ప్రదాత మరియు మెడికల్ ఎక్సెలెన్స్ విభాగాలలో అపోలో హాస్పిటల్స్ గ్రూపు “స్టాండర్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్” వెబ్ అవార్డ్ 2012ను గెలుచుకుంది. 2012
Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close