ఉత్కృష్టత అనే మాటకు అసమానమైన ఆధిక్యత అని అర్ధం, అపోలో హాస్పిటల్స్ గొప్పతనం ఇదే. ఇది – మౌలిక వసతులు, సాంకేతికత లేదా సేవలు లేదా మా వైద్య విధానాలు మరియు ప్రమాణాల సామర్ధ్యం మరియు తేజో వికాసం వంటి అనేక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మేము సాధించిన విజయాలలో కొన్నింటిని క్రింద అందించాము:
- యాజమాన్యం
- వర్గీకరణ
- డాక్టర్లు
- ప్రెసిడెంట్‌వి
- వెబ్ అవార్డులు
పద్మ విభూషణ్ | సంవత్సరం |
డా. ప్రతాప్ సి రెడ్డి
చైర్మన్ |
2010 |
పద్మ భూషణ్ | సంవత్సరం |
డా. ప్రతాప్ సి రెడ్డి
చైర్మన్ |
1991 |
డా. ఎం.కె. మణి
చీఫ్ నెఫ్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
1991 |
డా. ఎం.ఆర్. గిరినాథ్
చీఫ్ కార్డియో వస్కులర్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
1998 |
పద్మశ్రీ | సంవత్సరం |
డా. మాథ్యూ సామ్యూల్ కళారిక్కల్
డైరెక్టర్ – ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
1999 |
డా. ఐ. సత్యమూర్తి
డైరెక్టర్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2000 |
డా. కె.ఆర్. పళనిస్వామి
సీనియర్ కన్సల్టెంట్ – గ్యాస్ట్రోఎంటెరాలజీ, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2007 |
డా. మేయిల్‌వాహనన్ నటరాజన్
సీనియర్ కన్సల్టెంట్ – ఆర్ధోపెడిక్ సర్జరీ, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2007 |
ప్రొఫెసర్. (డా.) ఎస్. విట్టల్
సీనియర్ కన్సల్టెంట్ – ఎండోక్రైనాలజీ, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2011 |
డా టి వి దేవరాజన్
(ఎమినెంట్ మెడికల్ టీచర్) సీనియర్ కన్సల్టెంట్ – జనరల్ మెడిసిన్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2013 |
డా. గణేష్ కె మణి
కార్డియోథోరాసిస్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, ఢిల్లీ |
2013 |
డా. బి.సి. రాయ్ అవార్డ్-గ్రహీతలు | సంవత్సరం |
డా. మాథ్యూ సామ్యూల్ కళారిక్కల్
డైరెక్టర్ – ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
1996 |
డా. ఎం.ఆర్. గిరినాథ్
చీఫ్ కార్డియో వస్కులర్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
1997 |
డా. ఐ. సత్యమూర్తి
డైరెక్టర్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2001 |
డా. టి.పి.ఆర్. భరద్వాజ్
కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2005 |
డా టి వి దేవరాజన్
(ఎమినెంట్ మెడికల్ టీచర్) సీనియర్ కన్సల్టెంట్ – జనరల్ మెడిసిన్, అపోలో హాస్పిటల్స్, చెన్నై |
2007 |